వినాయక చవితి వేడుకలు 2k19
వినాయక చవితి వేడుకలు 2K19(శివాలయం బజార్,నడిబొడ్డు బజార్,నాయుడు బజార్,చెరువు బజార్)
Vinayaka Chaviti Celebrations 2K19 (Shivalayam Bazaar, Nadiboddu Bazaar, Naidu Bazaar, Cheruvu Bazaar) --> Vinayaka Chavithi Celebrations 2K19

పూజా విశేషాలు
వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని twenty one రకాల ఆకులతో పూజిస్తారు. 1. మాచీ పత్రం/మాచ పత్రి a pair of. దూర్వా పత్రం/గురక three. అపామార్గ పత్రం/ఉత్తరేణి four. బృహతీ పత్రం/ములక five. దత్తూర పత్రం/ఉమ్మెత్త Six. తులసీ పత్రం/తులసి seven. బిల్వ పత్రం/మారేడు eight. బదరీ పత్రం/రేగు nine. చూత పత్రం/మామిడి ten. కరవీర పత్రం/గన్నేరు
11. మరువక పత్రం/ధవనం, మరువం 12. శమీ పత్రం/జమ్మి thirteen. విష్ణుక్రాంత పత్రం/ fourteen. సింధువార పత్రం/వావిలి fifteen. అశ్వత్థ పత్రం/రావి sixteen. దాడిమీ పత్రం/దానిమ్మ seventeen. జాజి పత్రం/జాజిమల్లి eighteen. అర్జున పత్రం/మద్ది nineteen.దేవదారు పత్రం twenty. గండలీ పత్రం/లతాదూర్వా twenty one. అర్క పత్రం/జిల్లేడు.
-----------------------------వినాయక @నడిబొడ్డు బజార్ -----------------------------------------------
ప్రతీ ఏడాది లాగే , ఈ ఏడాది కూడా
వినాయక చవితి సందర్భంగా నడిబొడ్డు వద్ద వినాయక విగ్రహాన్ని పెట్టటం జరిగింది మరి ముఖంగా ఎక్కడ గమనిచవలిసిన విషయం ఏమిటంటే ఈసారి చిన్న పిల్లలు చాలా ఉత్సహంగా పాలుగోని చందాలు దగ్గర నుంచి స్టేజీ వరకు అంతా వాళ్ళు చూసుకోవడం జరిగింది.స్వామి వారికి గొప్పగా పూజలు అందించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందరికి అందించారు మరియు సకలజనుల అందరు సుఖశాంతులతో ఉండాలి అన్ని పూజలు చేయడం జరిగింది.
తర్వాత రోజు వారి గ్రామా ఊరేగిపు, జనకోలాహలం మధ్య వినాయక నిమజ్జనం కార్యక్రమం జరిగింది.

-----------------------------------వినాయక @శివాలయం బజార్ --------------------------------------
ప్రతీ ఏడాది లాగే , ఈ ఏడాది కూడా
వినాయక చవితి సందర్భంగా శివాలయం వద్ద వినాయక విగ్రహాన్ని పెట్టటం జరిగింది మరి ముఖంగా ఎక్కడ గమనిచవలిసిన విషయం ఏమిటంటే ఈసారి ముఖ్య అతిధిగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు పాల్గొన్నారు, గ్రామ ప్రజలు ఆమెకు బరి ఎత్తులో స్వాగతం పలికారు, ఎమ్మెల్యే గారిని పలుగురు సలువతో సత్కరించటం జరిగింది, అనంతరం స్వామి వారికి పూజలలో పాల్గోన్నాని స్వామి వారి ఆశీర్వాదవ్ పొంది , మరియు సకలజనుల అందరు సుఖశాంతులతో ఉండాలి అన్ని పూజలు చేయడం జరిగింది, స్వామి వారి తీర్థ ప్రసాదాలు సేకరించి , పళ్ళు పూజ కార్యక్రమంలో పాల్గొనన్నారు.
తర్వాత మూడోవ రోజున శివాలయం వారి గ్రామా ఊరేగిపు, జనకోలాహలం మధ్య వినాయక నిమజ్జనం కార్యక్రమం జరిగింది.

----------------------------------వినాయక @చెరువు బజార్-------------------------------------------
ప్రతీ ఏడాది లాగే , ఈ ఏడాది కూడా
మూడోవ వార్షికోత్సవం లో భాగంగా చెరువు(మరిచెట్టు వద్ద ) వినాయక విగ్రహాన్ని పెట్టటం జరిగింది, మరి ముఖంగా ఎక్కడ గమనిచవలిసిన విషయం ఏమిటంటే ఈసారి ముఖ్య అతిధిగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు పాల్గొన్నారు, గ్రామ ప్రజలు ఆమెకు బరి ఎత్తులో స్వాగతం పలికారు, ఎమ్మెల్యే గారిని పలుగురు సలువతో సత్కరించటం జరిగింది, అనంతరం స్వామి వారికి పూజలలో పాల్గోన్నాని స్వామి వారి ఆశీర్వాదవ్ పొంది , మరియు సకలజనుల అందరు సుఖశాంతులతో ఉండాలి అన్ని పూజలు చేయడం జరిగింది, స్వామి వారి తీర్థ ప్రసాదాలు సేకరించి , పళ్ళు పూజ కార్యక్రమంలో పాల్గొనన్నారు.
తర్వాత ఐదొవ రోజున చెరువు బజార్ వారి గ్రామా ఊరేగిపు, జనకోలాహలం మధ్య వినాయక నిమజ్జనం కార్యక్రమం జరిగింది.

ప్రతీ ఏడాది లాగే , ఈ ఏడాది కూడా వినాయక చవితి సందర్భంగా అంకమ్మతల్లి దగ్గర రామాలయం లో వినాయక విగ్రహాన్ని పెట్టటం జరిగింది, , అనంతరం స్వామి వారికి పూజలలో పాల్గోన్నాని స్వామి వారి ఆశీర్వాదవ్ పొంది , మరియు సకలజనుల అందరు సుఖశాంతులతో ఉండాలి అన్ని పూజలు చేయడం జరిగింది, స్వామి వారి తీర్థ ప్రసాదాలు సేకరించి ,
తర్వాత ఐదొవ రోజున అంకమ్మతల్లి బజార్ వారి గ్రామా ఊరేగిపు, జనకోలాహలం మధ్య వినాయక నిమజ్జనం కార్యక్రమం జరిగింది.

No comments