Takkellapadu, Andhra Pradesh 522438, India

డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ నియోజకవర్గం MLA

శ్రీమతి మేరువ విజయలక్ష్మి
గ్రామ సర్పంచ్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్

Breaking News

యిoదూరి వారి పెళ్లి సందడి అంజిరెడ్డి వెడ్స్ ఝాన్సీలక్ష్మి

యిoదూరి వారి పెళ్లి సందడి అంజిరెడ్డి వెడ్స్ ఝాన్సీలక్ష్మి


"శతమానం భవతిశతాయుః పురుషశ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి కళ్యాణమస్తు ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు.యశోవిభవ ప్రాప్తిరస్తు" "వివాహ తేదీ: 03-02-2022 ముహూర్తం ఉదయం గం || 11:43 AM"

#Marriage Photos #TakkellapaduOfficial 














"చిలుక గోరింకల్లాంటి మీ జంట . . ,
కలిసుండాలి ఇలా జీవితమంతా . . .
ఈ మూడుముళ్ల బంధం . ,
చేసేను మీ ఇద్దరినీ ఏకం . . .
సాగాలి మీ పయనం ఆనందలహరిలో . ,
అందమైన రంగుల హరివిల్లులో . . .
కడదాకా గడవలి ఈ జీవితం . . .
కంటిరెప్పలా ఒకరికి ఒకరు ..,
పూవు తవిలా ఉండాలి ఇద్దరు...
మనిషి మనిషి కున్నదే రాయభారం . . ,
మనసు మనసు కున్నదే ప్రేమానురాగం . . .
మీరు సుఖ: సంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని . . ,
మనసారా కోరుకుంటూ . . ,
దేవతలారా అందించండి దీవెనలు . . .
కురిపించండి చుక్కలనే అక్షింతలు . . ."


    







 
Open below link to watch live ⬇️
CLICK ON LINK TO WATCH LIVE


No comments