Takkellapadu, Andhra Pradesh 522438, India

డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ నియోజకవర్గం MLA

శ్రీమతి మేరువ విజయలక్ష్మి
గ్రామ సర్పంచ్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్

Breaking News

పొందుగల వారి పెళ్లి సందడి (ప్రసన్నాఅంజిరెడ్డి వెడ్స్ వైష్ణవి )

 పొందుగల వారి పెళ్లి సందడి (ప్రసన్నాఅంజిరెడ్డి వెడ్స్ వైష్ణవి )

 

"శతమానం భవతిశతాయుః పురుషశ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి కళ్యాణమస్తు ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు.యశోవిభవ ప్రాప్తిరస్తు" "వివాహ తేదీ: 20-11-2020 ముహూర్తం  ఉదయం గం ||09:39AM"

Pondugala vari pelli sandadi (prasannaannjireddy weds vaisnavi)  --->Marriage Photos














                                         "చిలుక గోరింకల్లాంటి మీ జంట . . ,
కలిసుండాలి ఇలా జీవితమంతా  . . .
ఈ మూడుముళ్ల బంధం  . ,
చేసేను మీ ఇద్దరినీ ఏకం . . .
సాగాలి మీ పయనం ఆనందలహరిలో  . ,
అందమైన రంగుల హరివిల్లులో  . . .
కడదాకా గడవలి ఈ జీవితం  . . .
కంటిరెప్పలా ఒకరికి ఒకరు ..,
పూవు తవిలా ఉండాలి ఇద్దరు...
మనిషి  మనిషి కున్నదే రాయభారం . . ,
మనసు మనసు కున్నదే ప్రేమానురాగం  . . .
మీరు సుఖ: సంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని . . ,
మనసారా కోరుకుంటూ . . ,
దేవతలారా అందించండి దీవెనలు  . . .
కురిపించండి చుక్కలనే అక్షింతలు  . . ."













No comments