Takkellapadu, Andhra Pradesh 522438, India

డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ నియోజకవర్గం MLA

శ్రీమతి మేరువ విజయలక్ష్మి
గ్రామ సర్పంచ్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్

Breaking News

గాదె వారి పెళ్లి సందడి (నాగిరెడ్డి వెడ్స్ శ్రీలక్ష్మి )

గాదె వారి పెళ్లి సందడి (నాగిరెడ్డి వెడ్స్ శ్రీలక్ష్మి )
Gade Vari Pelli Sandadi (Nagireddy Weds Srilakshmi) -->Marriage Photos

"శతమానం భవతిశతాయుః పురుషశ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి కళ్యాణమస్తు ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు.యశోవిభవ ప్రాప్తిరస్తు" "వివాహ తేదీ: 10-06-2020 ముహూర్తం ఉదయం గం ||7:35 AM"









  "చిలుక గోరింకల్లాంటి మీ జంట . . ,

కలిసుండాలి ఇలా జీవితమంతా  . . .

ఈ మూడుముళ్ల బంధం  . ,

చేసేను మీ ఇద్దరినీ ఏకం . . .

సాగాలి మీ పయనం ఆనందలహరిలో  . ,

అందమైన రంగుల హరివిల్లులో  . . .

కడదాకా గడవలి ఈ జీవితం  . . .

కంటిరెప్పలా ఒకరికి ఒకరు ..,

పూవు తవిలా ఉండాలి ఇద్దరు...

మనిషి  మనిషి కున్నదే రాయభారం . . ,

మనసు మనసు కున్నదే ప్రేమానురాగం  . . .

మీరు సుఖ: సంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని . . ,
మనసారా కోరుకుంటూ . . ,
దేవతలారా అందించండి దీవెనలు  . . .
కురిపించండి చుక్కలనే అక్షింతలు  . . ."






                             "ప్రేమ రెండు అపురూప అక్షరాల దృశ్య కావ్యం

రెండు మనసులను  దరిచేర్చి  మూడివేసే ఒక భందం

కాలాన్ని కనుమరుగు చేసేది ,లోకాన్ని మరింత అందంగా చూపించేది

ఆ ప్రేమతో వారి పయనాన్ని కొనసాగిస్తూ

వారి మనసులకి ప్రేమనే కాదు ,భవిష్యత్తు కూడా వుంది అని నిరూపించి

తల్లి , దండ్రుల  ఆశీస్సులతో................

సుధీర్గ ప్రేమ పయనానికి కొత్త రంగులు అద్దుతూ.......

ఎప్పటికీ వీడనని ,ఎన్నటికీ మరువనని మనస్సాక్షిగా

ఏడు అడుగులతో ,మూడు ముళ్ళతో ముడివేయ బడుతున్న ఈ జీవితాలు

ప్రేమకు మరో కొత్త నిర్వచనాన్ని రేపటి తరానికి  చూపించాలని

ఆయురారొగ్య ....ఐశ్వర్యాలతో ......భోగభాగ్యాలతో  పుణ్య దంపతులుగా  ఎప్పటికీ వర్దిల్లాలని

మనస్పూర్థిగా కోరుకుంటూ................................"

GS photography
cell No:7893484057

No comments