డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ నియోజకవర్గం MLA

శ్రీమతి మేరువ విజయలక్ష్మి
గ్రామ సర్పంచ్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్

Breaking News

చెర్రీ జ్యూస్‌తో నిద్రలేమి సమస్యకు చెక్...

నిద్రలేమి సమస్య వయస్సు పైబడిన వారిలో సాధారణంగా ఉండే సమస్య. చాలామందిని పలు రకాలుగా బాధపెట్టే ఈ సమస్యను చెర్రీ జ్యూస్‌తో చెక్ పెట్టొచ్చని పరిశోధనలో తెలియజేశారు.
ఈ జ్యూస్‌లో విటమిన్స్, ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. అందుచేత దీర్ఘకాలంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ రెండు పూటలా చెర్రీ జ్యూస్ తీసుకుంటే చక్కని నిద్ర పడుతుంది.


చెర్రీ జ్యూస్ తాగడం వలన పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చును. ఈ జ్యూస్ తీసుకోవడం ద్వారా నిద్రలేమి అధిగమించవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా చెర్రీ జ్యూస్ శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. అలసట, ఒత్తిడి వంటి సమస్యలను తొలగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తి పెంచేందుకు చెర్రీ జ్యూస్ చక్కగా ఉపయోగపడుతుంది.  

No comments